TS Inter Supplementary Exams Dates 2023 సప్లిమెంటరీ పరీక్షల తేదీలు...పూర్తి వివరాలు| Telugu Oneindia

TS Inter Supplementary Exams Dates 2023 సప్లిమెంటరీ పరీక్షల తేదీలు...పూర్తి వివరాలు| Telugu Oneindia

TS Inter 1st Year & 2nd Year Supplementary Exams Dates 2023 and complete details here br తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ , సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు పూర్తి వివరాలు ఈ వీడియో లో ఉన్నాయి. తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12 అంటే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

User: Oneindia Telugu

Views: 13K

Uploaded: 2023-06-10

Duration: 01:57

Your Page Title