Ambati Rayudu: అభివృద్ది అంటే ఐటీ బిల్డింగా? | Telugu Oneindia

Ambati Rayudu: అభివృద్ది అంటే ఐటీ బిల్డింగా? | Telugu Oneindia

Ambati Rayudu latest comments goes viral,he says that only infrastructure is not development | చాలా క్లారిటీతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పారు అంబటి రాయుడు. తన ప్రాంతం అభివృద్ది కోసం రాజకీయాల్లో రావాలనుకుంటున్నట్లు అంబటి రాయుడు స్పష్టం చేశారు. ఓ ఐటీ బిల్డింగ్ కట్టేస్తే అభివృద్ది కాదని, అన్నీ వర్గాల వారు అభివృద్ది చెందాలని వైఎస్సార్‌సీపీ ప్రత్యర్దులకు చురకలంటించారు. br br #IPL #AmbatiRayudu #APCMJagan #ysrcp #TDP #APElections2024 #chandrababunaidu #CSK br br ~PR.40~PR.


User: Oneindia Telugu

Views: 5K

Uploaded: 2023-06-13

Duration: 01:58

Your Page Title