Pawan Kalyan కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్న Chintamaneni Prabhakar | Telugu Oneindia

Pawan Kalyan కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్న Chintamaneni Prabhakar | Telugu Oneindia

Andhra Pradesh: Chintamaneni Prabhakar offered his Denduluru seat to Pawan Kalyan if he wants to contest in 2024 | పవన్ దెందులూరు నియోజకవర్గానికి వచ్చి పోటీ చేస్తానంటే తన సీటు త్యాగం చేసేందుకు సిద్ధమని తాజాగా చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు. అంతే కాదు పవన్ ను భుజాలపై ఎక్కించుకొని గెలిపిస్తానంటూ మరో ఆఫర్ కూడా ఇచ్చారు. జనసేన అధినేత దెందులూరు కోరుకుంటే త్యాగం చేసేందుకు సిద్ధమన్నారు. దీంతో చింతమనేని వ్యాఖ్యలు సొంత పార్టీతో పాటు జనసేనలోనూ చర్చనీయాంశమవుతున్నాయి.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2023-06-19

Duration: 01:26

Your Page Title