AP CM Jagan అతి విశ్వాసం పనికిరాదు, పొత్తులు...మైండ్ గేమ్ | Telugu Oneindia

AP CM Jagan అతి విశ్వాసం పనికిరాదు, పొత్తులు...మైండ్ గేమ్ | Telugu Oneindia

Andhra Pradesh CM YS Jagan to hold key meeting with party leaders on Election Action plan ahead of elections in 2024 br వై నాట్ 175.ఇదే ధీమాతో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమరంలోకి దిగారు. అటు ప్రతిపక్షాలు జగన్ లక్ష్యంగా ఒక్కటవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు యాత్రల పేరుతో ప్రజల్లోకి వచ్చాయి. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి.ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ అలర్ట్ అయ్యారు. గెలుస్తామనే ధీమా ఉన్నా ఎక్కడా అతి విశ్వాసంతో వ్యవహరించవద్దని పార్టీ నేతలకు స్పష్టం చేస్తన్నారు. అందులో భాగంగా ఈ రోజు పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2023-06-21

Duration: 02:14