Pawan Kalyan vs Mudragada సీఎం అయ్యే అవకాశానికి దెబ్బ...లాభం ఎవరికి?| Telugu Oneindia

Pawan Kalyan vs Mudragada సీఎం అయ్యే అవకాశానికి దెబ్బ...లాభం ఎవరికి?| Telugu Oneindia

Janasena chief Pawan Kalyan and Kapu Leader Mudragada Padmanabham Clah of words and YSRCP seems to be the beneficiary with this issue. br పవన్, ముద్రగడ పోరులో కాపు నేతల నుంచి పవన్ కే ఎక్కువ మద్దతు లభిస్తోంది. ముద్రగడకు అండగా కొందరు స్ధానిక నేతలు, వైసీపీలో ఉన్న కాపు నేతలు మాత్రమే బయటికి వస్తున్నారు. అలాగే మరో కాపు నేత చేగొండి హరిరామ జోగయ్యవంటి వారు కూడా పవన్ సీఎం అయ్యే అవకాశాల్ని ముద్రగడ దెబ్బతీస్తున్నట్లు భావిస్తున్నారు. దీంతో సహజంగానే ముద్రగడతో పోరు పవన్ కే లాభించేలా ఉంది. అయితే ఇప్పటికే పార్టీలుగా చీలిపోయిన కాపుల్లో మరికొందరు మాత్రం ఈ పోరు వైసీపీకి లాభం చేస్తుందనే వాదన వినిపిస్తున్నారు. br br #BJPTDPAllaince #AndhraPradesh #YSRCP #TDP #Chandrababunaidu #apcmysjagan #telangana #PawanKalyanVarahiYatra #MudragadaPadmanabham br #PawanKalyanCM #pawankalyan #elections #welfareschemes #tdp #janasena #PVP #congress #APElections2024br ~PR.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2023-06-24

Duration: 02:03

Your Page Title