Hardik Pandya: MS Dhoni ని చూసి నేర్చుకో Pandya ... ఫ్యాన్స్ ఫైర్ | Telugu OneIndia

Hardik Pandya: MS Dhoni ని చూసి నేర్చుకో Pandya ... ఫ్యాన్స్ ఫైర్ | Telugu OneIndia

Learn from Dhoni: Hardik Pandya's winning six makes Indian fans angry, here’s why | ఈ మ్యాచ్‌లో టీం కష్టాల్లో ఉన్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ (83)తో కలిసి తిలక్ కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. వీళ్లిద్దరే జట్టును విజయతీరాలకు చేరుస్తారని అనిపించింది. కానీ సూర్య అవుటైపోయాడు. దీంతో క్రీజులోకి వచ్చిన పాండ్యా.. పలుమార్లు సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించేందుకు ప్రయత్నించాడు. చివరకు తిలక్ 49 పరుగుల వద్ద ఉండగా సిక్సర్ బాదాడు.


User: Oneindia Telugu

Views: 2.2K

Uploaded: 2023-08-09

Duration: 01:51

Your Page Title