Karanataka Politics: నిన్న Pay CM, నేడు Pay CS , మ్యాటర్ ముదురుతోంది | Telugu OneIndia

Karanataka Politics: నిన్న Pay CM, నేడు Pay CS , మ్యాటర్ ముదురుతోంది | Telugu OneIndia

Opposition party leaders with slogans of Pay CS against Pay CM and Pay PM in Karnataka | ముళ్లును ముళ్లుతోనే తియ్యాలి అనే సిద్దాంతం ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చింది. ఎవరు అయితే మనల్ని ఏరకంగా దెబ్బ తీశారో అదే రీతిలో మనం కూడా దెబ్బ తియ్యాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అధికార పార్టీ అవినీతిపై శక్తి వంచనలేకుండా ప్రచారం చేసి తరువాత జరిగిన కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బీజేపీ చుక్కలు చూపిస్తోంది. br br br br #BJP br #PMModi br #ChaluvarayaSwamy br #KarnatakaAssemblyElectionsResults2023 br #Congress br #RahulGandhi br #PayPM br #PayCM br #PayCS br #SoniaGandhi br #DKShivakumar br #Siddaramaiah br #DingaleswaraSwamiji br #Karnataka br br ~PR.


User: Oneindia Telugu

Views: 5.3K

Uploaded: 2023-08-10

Duration: 02:20

Your Page Title