Pawan Kalyan అలాంటోడు కాదు Renu Desai షాకింగ్ కామెంట్స్ | Telugu Filmibeat

Pawan Kalyan అలాంటోడు కాదు Renu Desai షాకింగ్ కామెంట్స్ | Telugu Filmibeat

Renu Desai Sensational Comments On AP Politics and Pawan Kalyan | పవన్‌ కల్యాణ్‌ నిరుపేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని, ఆయన డబ్బు మనిషి అసలే కాదంటూ ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్‌ కౌంటర్ ఇచ్చింది. రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమేరకు ఒక వీడియోను పంచుకుంది. పవన్‌ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారని, రాజకీయంగా ఆయన పాటిస్తున్న విధానలు, చేస్తోన్న సేవలు బాగున్నాయని, ఆయనకే నా మద్దతు ఉంటుందని వీడియోలో ప్రకటించారు. br br #renudesai br #pawankalyan br #pawankalyanfans br #akiranandan br #andhrapradesh br #janasena br #ustadbhagatsingh br #bro br #originalgangster br #tollywood br br ~PR.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2023-08-10

Duration: 06:02

Your Page Title