Hyderabad మహిళా ప్రయాణికులకు TSRTC గుడ్‌న్యూస్‌ | Telugu OneIndia

Hyderabad మహిళా ప్రయాణికులకు TSRTC గుడ్‌న్యూస్‌ | Telugu OneIndia

Hyderabad: tsrtc another good news for women passengers | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) మహిళా ప్రయాణికులు మరో శుభవార్త చెప్పింది. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును టీఎస్ఆర్టసీ ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఆగస్టు 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. br br #tsrtc br #womenpassengers br #cmkcr br #127Kbus br #VCSajjanar br #brs br #telangana br #hyderabad br br ~PR.


User: Oneindia Telugu

Views: 1.3K

Uploaded: 2023-08-19

Duration: 01:42

Your Page Title