Heavy rain: Telangana లో అత్యంత భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ | Telugu OneIndia

Heavy rain: Telangana లో అత్యంత భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ | Telugu OneIndia

Weather update: next three days heavy rains in telangana, orange alert for these districts | గత రెండు మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలుకురుస్తున్నాయి. తాజాగా, తెలంగాణ‌లో రాగ‌ల మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్లడించింది. శనివారం రాత్రి నుంచే హైదరాబాద్ తోపాలు ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. br br br #Rains br #RainsEffect br #WeatherReport br #Telangana br #IMD br #MonsoonEffect br br ~PR.


User: Oneindia Telugu

Views: 18

Uploaded: 2023-09-04

Duration: 01:30

Your Page Title