Shahrukh Khan At Tirumala తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌

Shahrukh Khan At Tirumala తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌

SRK, Suhana Khan, Nayanthara offer prayers at Tirupati temple | బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన కుటుంబంతో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య గౌరీ ఖాన్‌, కుమార్తె సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి ఆయన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తొలుత దేవస్థానం అధికారులు షారుఖ్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత షారుఖ్ గర్భాలయంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ తరువాత పండితులు షారుఖ్‌కు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. షారుఖ్ నటించిన ‘జవాన్’ చిత్రం ఈ నెల 7న విడుదల కానుండటంతో ఆయన తిరుమలకు వచ్చారు. br br #shahrukhkhan br #shahrukhtirumala br #jawan br #nayanathara br #gaurikhan br #bollywood br #tollywood br #tirumalabr ~PR.


User: Oneindia Telugu

Views: 15

Uploaded: 2023-09-05

Duration: 03:24

Your Page Title