Hyderabad లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు| Telugu OneIndia

Hyderabad లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు| Telugu OneIndia

br heavy rains in Hyderabad city: very heavy rains in telangana districts today | తెలంగాణ రాష్ట్రంలో మరోసారి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమైన వానలు మంగళవారం వరకు కొనసాగాయి. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


User: Oneindia Telugu

Views: 6

Uploaded: 2023-09-05

Duration: 01:52

Your Page Title