మోగిన ఐదు రాష్ట్రాల Elections నగారా.. Telangana Elections 2023 | Telugu OneIndia

మోగిన ఐదు రాష్ట్రాల Elections నగారా.. Telangana Elections 2023 | Telugu OneIndia

The Central Election Commission has announced the general election schedule of five states. According to the CEC, polling for the states of Madhya Pradesh, Mizoram, Rajasthan, Chhattisgarh and Telangana will be held on November 30 and the results will be announced on December 3. The Election Code has also made it clear that it will be effective from today itself | br ఐదు రాష్టాల  సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మద్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాలకు నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాల ప్రకటన ఉంటుందని సీఈసీ తెలిపింది. ఎన్నికల కోడ్ కూడా ఈ రోజు నుండే అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. br br #telangana br #telangananews br #telanganaelections2023 br #electioncommission br #Telangana br #Chhattigarh br #electioncommissionofindiabr ~CR.236~ED.234~CA.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2023-10-09

Duration: 05:23

Your Page Title