CWC 2023: South Africa vs Netherlands Match Highlights: సంచలనం.. సఫారీలను చిత్తు చేసిన నెదర్లాండ్స్! | Telugu OneIndia

CWC 2023: South Africa vs Netherlands Match Highlights: సంచలనం.. సఫారీలను చిత్తు చేసిన నెదర్లాండ్స్! | Telugu OneIndia

br South Africa vs Netherlands Match Highlights , World Cup 2023: Netherlands scripts history, win by 38 runs against South Africa | ఈ మ్యాచులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సఫారీ బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ పెద్ద స్కోరు చేయదని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే ఆ జట్టు 82 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఎలాంటి అనవసర షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించాడు.


User: Oneindia Telugu

Views: 15

Uploaded: 2023-10-17

Duration: 01:59

Your Page Title