Allu Arjun వెరీ ఎమోషనల్ National Award పై అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ | Telugu Filmibeat

Allu Arjun వెరీ ఎమోషనల్ National Award పై అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ | Telugu Filmibeat

Allu Arjun Emotional Speech, Celebrating National Award Winners of TFI Event on Mythri Movie Makers. Icon Star Allu Arjun won Best Actor National Award for Pushpa The Rise Movie. Producers of Mythri Movie Makers Naveen Yerneni and Ravi Shankar hosted an event Honouring the National Award Winners, the pride of Telugu Cinema | ఫుష్ప సినిమాతో అల్లుఅర్జున్ ఉత్త‌మ జాతీయ న‌టుడు అవార్డును కైవ‌సం చేసుకున్నాడు. పుష్ప సినిమా అల్లుఅర్జున్‌కు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు అల్లుఅర్జున్‌. ఇటీవల ఢిల్లీ వేదికగా రాష్ట్రపతి చేతుల మీదుగా అల్లు అర్జున్ జాతీయ‌ అవార్డును కూడా అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ శనివారం రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో పుష్ప టీమ్‌తో పాటు చిత్ర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదిక మీద అల్లుఅర్జున్ మాట్లాడుతూ జాతీయ అవార్డు గురించి కొన్ని అస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశారు. br br #AlluArjun br #Pushpa br #Tollywood br #Pushpa2 br #MythriMovieMakers br #DSP br #Sukumar br #TFI br #NationalAwardsbr ~PR.40~ED.


User: Filmibeat Telugu

Views: 11

Uploaded: 2023-10-22

Duration: 08:15

Your Page Title