Virat Kohli: వచ్చే పది మ్యాచుల్లో.. Kohliల సెంచరీలపై మాజీ లెజెండ్ జోస్యం! | Telugu OneIndia

Virat Kohli: వచ్చే పది మ్యాచుల్లో.. Kohliల సెంచరీలపై మాజీ లెజెండ్ జోస్యం! | Telugu OneIndia

World Cup 2023.. Ravi Shastri About Virat Kohli Centuries | టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఎడాపెడా సెంచరీలు బాదేస్తూ దూసుకెళ్తున్నాడు. తాజాగా కివీస్‌తో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో కూడా శతకంతో గర్జించాడు. ఈ క్రమంలో వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. br br br #WorldCup2023 br #RaviShastri br #CWC2023 br #INDvsNZ br #WorldCupRecords br #ViratKohli br #MohammadShami br #RohitSharma br #SachinTendulkar br #ICC br #BCCI br #TeamIndiabr ~PR.40~ED.


User: Oneindia Telugu

Views: 217

Uploaded: 2023-11-16

Duration: 01:34