PM Modi: Tirumala శ్రీవారి సన్నిధిలో ప్రధాని మోడీ | Telugu OneIndia

PM Modi: Tirumala శ్రీవారి సన్నిధిలో ప్రధాని మోడీ | Telugu OneIndia

Prime Minister Narendra Modi on Monday offered prayers to Lord Venkateswara at the world-renowned Tirumala temple in Andhra Pradesh | తిరుమల శ్రీవారిని భారత ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు తిరుమలలోని రచన అతిథి గృహం నుంచి బయలుదేరి శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ వాహన మండపం వద్ద నుండి నడుచుకుంటూ శ్రీవారి ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న ప్రధానికి టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఇస్తీకపాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. br br br #CMYSJagan br #PMModi br #BJP br #YSRCP br #ModiThirumalaTour br #TDP br #ttdeodharmareddy br #NaraChandrababuNaidu br #TelanganaElections2023 br #AndhraPradeshbr ~ED.234~PR.


User: Oneindia Telugu

Views: 9

Uploaded: 2023-11-27

Duration: 01:48

Your Page Title