IPL 2024: ముంబై ఇండియన్స్‌కు Jasprit Bumrah గుడ్‌ బై! | Telugu OneIndia

IPL 2024: ముంబై ఇండియన్స్‌కు Jasprit Bumrah గుడ్‌ బై! | Telugu OneIndia

IPL 2024 Auction.. Jasprit Bumrah unfollows Mumbai Indians on Instagram | ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలం నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ జట్టును వీడి ముంబై ఇండియన్స్ గూటికి చేరడం తీవ్ర చర్చనీయాంశం కాగా.. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన ఐపీఎల్ జట్టును వీడుతున్నాడనే వార్తలు కలకలం రేపాయి. br br br #JaspritBumrah br #IPL2024 br #IPLAuction br #IPLTrade br #MI br #RCB br #IPLretention br #IPL2024Auction br #bccibr ~PR.40~ED.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2023-11-28

Duration: 01:37

Your Page Title