Nagarjuna Sagar డ్యాం వివాదం.. మా వాటా నీటిని మాత్రమే.. | Andhra Pradesh | Telugu OneIndia

Nagarjuna Sagar డ్యాం వివాదం.. మా వాటా నీటిని మాత్రమే.. | Andhra Pradesh | Telugu OneIndia

Minister Ambati further emphasized the importance of the Nagarjuna Sagar Dam in providing irrigation water to the farmers of both states. He urged media organizations to report responsibly on the issue and not spread false information that could harm the relationship between Telugu states | నాగార్జునసాగర్ డ్యామ్ పై  తమ చర్య సరైందేనని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.శుక్రవారంనాడు  తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.నాగార్జున సాగర్ పై ఆంధ్రప్రదేశ్ పోలీసుల దండయాత్ర అని చెప్పడం సరైంది కాదన్నారు.  ఈ విషయమై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. br br #telanganaelections2023 br #assemblyelections2023 br #electioncommission br #telanganapolls br #telanganapolling br #andhrapradesh br #revanthreddy br #nagarjunasagar br #ambatirambabu br #telanganaelections br #telanganaassemblyelections2023 br ~PR.38~PR.


User: Oneindia Telugu

Views: 13

Uploaded: 2023-12-01

Duration: 05:38

Your Page Title