Telangana లో రేవంత్ రెడ్డి సీఎం అయితే TDP కి ఆ ఆరుదైన రికార్డు.. | Telugu OneIndia

Telangana లో రేవంత్ రెడ్డి సీఎం అయితే TDP కి ఆ ఆరుదైన రికార్డు.. | Telugu OneIndia

After a comfortable victory in telangana polls, revanth reddy has a chance to be selected for chief minsiter post. if that is the situation, he will become the fifth cm with tdp background | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రేపో మాపో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమవుతోంది. ఇవాళ జరిగే సీఎల్పీ నేత ఎంపిక భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్లు కూడా అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమనే చెప్పవచ్చు. br br br #Congress br #kcr br #telangananextcm br #rahulgandhi br #chadrababunaidu br #ntr br #andhrapradesh br #tdp br #revanthreddy br #TelanganaElectionsResults2023 br #BRS br #TelanganaAssemblyElectionsResultsbr ~PR.40~PR.


User: Oneindia Telugu

Views: 52

Uploaded: 2023-12-04

Duration: 01:37