Telangana CM రేవంత్ రెడ్డి గారు.. KCR ఫ్యామిలీ ని వదలకండి - KA Paul | Telugu OneIndia

Telangana CM రేవంత్ రెడ్డి గారు.. KCR ఫ్యామిలీ ని వదలకండి - KA Paul | Telugu OneIndia

Praja Shanti Party president K A Paul demanded the state police immediately seize the passports of all government officials who worked with the previous Bharat Rashtra Samithi government | తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం, బంధువులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్న అధికారులెవ్వరూ.. దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏ పాల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. వెంటనే.. కేసీఆర్‌తో పాటు ఆయన ప్రియులందరి పాస్‌పోర్టులు సీజ్ చేసి.. ఆర్డర్స్ పాస్ చేయాలన్నారు. ఈ మేరకు కేఏ పాల్ ఓ వీడియోను విడుదల చేశారు. br br #kcr br #kcrhealth br #kapaul br #prajashanthiparty br #brs br #revanthreddy br #telanganacm br #ktr br #mlckavitha br br ~PR.40~ED.


User: Oneindia Telugu

Views: 196

Uploaded: 2023-12-10

Duration: 01:16

Your Page Title