Virat Kohli, Rohit Sharma పై BCCI వేటు వేయకముందే ఆలోచించండి - Ghambir | Telugu Oneindia

Virat Kohli, Rohit Sharma పై BCCI వేటు వేయకముందే ఆలోచించండి - Ghambir | Telugu Oneindia

Rohit and Kohli have not played T20Is since the T20 World Cup 2022 semi-final | స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు వన్డే ఫార్మాట్ లో ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ యే దాదాపు చివరి మెగాటోర్నీ. ఇద్దరూ జట్టు బాధ్యతలను మోస్తూ నిలకడగా పరుగులు సాధించారు. టోర్నీలో రోహిత్ ప్రత్యర్థిపై మెరుపు దాడి చేస్తే.. మరోవైపు కోహ్లి ఇన్నింగ్స్ కు ఇరుసులా మారి భారీ స్కోరుకు బాటలు పరిచాడు. అయితే ఈ స్టార్ ప్లేయర్ల టీ20 ఫార్మాట్ భవిష్యత్ పై పెద్దఎత్తున చర్చ సాగుతోంది. br br #bcci br #viratkohli br #rohitsharma br #t20worldcup2024 br #ipl2024 br #ghambir br #cricket br #national br #internationalbr ~PR.40~ED.


User: Oneindia Telugu

Views: 556

Uploaded: 2023-12-10

Duration: 01:52

Your Page Title