AP లో అధికారం దక్కేదెవరికి CM Jagan vs Pawan Kalyan తేల్చేసిన ప్రముఖ సర్వే సంస్థ | Telugu OneIndia

AP లో అధికారం దక్కేదెవరికి CM Jagan vs Pawan Kalyan తేల్చేసిన ప్రముఖ సర్వే సంస్థ | Telugu OneIndia

Election Result Analyst Partha Das reveals public mood in AP for up coming Assembly Elections | ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ వర్సస్ టీడీపీ,జనసేన పోటీ పడుతున్నాయి. తన సంక్షేమం తనకు అధికారం నిలబెడుతుందని జగన్ ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చంద్రబాబు, పవన్ అంచనా వేస్తున్నారు. బీజేపీ వైఖరి తేలాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు ఏపీలో పబ్లిక్ పల్స్ ఏంటనేది బయట పెట్టారు. అనూహ్య ఫలితాలు వెల్లడించారు. br br br #apelections2024 br #ysrcp br #janasena br #pawankalyan br #ParthaDas br #bjp br #chandrababu br #cmjagan br #tdp br br ~PR.40~ED.


User: Oneindia Telugu

Views: 41

Uploaded: 2023-12-12

Duration: 02:20

Your Page Title