IPL Auction 2024: అప్పుడు అవమానించారు.. ఇప్పుడు అదే ప్లేయర్ కి కోట్లు పెట్టారు | Telugu OneIndia

By : Oneindia Telugu

Published On: 2023-12-19

98 Views

01:34

Chennai Super Kings signs Daryl Mitchell for Rs 14 crore in IPL auction 2024 | ఐపీఎల్ 2024 వేలం ఎవరి ఊహలకు అందట్లేదు. ఫ్రాంచైజీలు అంచనాలకు భిన్నంగా ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ధర పలికిన ఆటగాడిగా ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. రూ.20.5 కోట్లకు కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. కనీస ధర రూ. 2 కోట్లుగా వేలంలో నిలిచిన కమిన్స్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డాయి.

#DarylMitchel
#iplauction2024
#csk
#chennaisuperkings
#msdhoni
#shardulthakur
#iplauction

~PR.40~ED.232~

Trending Videos - 4 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 4, 2024