Pawan Kalyan ముఖ్యమంత్రి అభ్యర్థి Andhra Pradesh రాష్ట్రానికి నువ్వు కావాలి | Telugu OneIndia

Pawan Kalyan ముఖ్యమంత్రి అభ్యర్థి Andhra Pradesh రాష్ట్రానికి నువ్వు కావాలి | Telugu OneIndia

With Lokesh's recent announcement that Pawan Kalyan is the chief ministerial candidate, now the state needs you, Janasena leaders | ఏపీలో అధికారం కోసం ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏపీలో అధికారమే లక్ష్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులతో ముందుకు వెళుతుండగా, వైసిపి మాత్రం తాము సింగిల్ గానే పోటీ చేస్తామని తేల్చి చెప్పింది. అయితే ఇదే క్రమంలో జనసేన టిడిపి పొత్తుల పైన ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. br br #PawanKalyan br #Janaseana br #appolitics br #apnextcm br #ysrcp br #cmjagan br #chandrababunaidu br #naralokesh br #apelections2024 br br ~PR.40~ED.


User: Oneindia Telugu

Views: 53

Uploaded: 2023-12-26

Duration: 01:44

Your Page Title