గులాబీ నేతలకు కౌంటర్.. బండ్ల గణేష్ అనూహ్య టాస్క్.. | Telugu Oneindia

గులాబీ నేతలకు కౌంటర్.. బండ్ల గణేష్ అనూహ్య టాస్క్.. | Telugu Oneindia

బండ్ల గణేష్ కు అనూహ్య బాద్యతలు అప్పజెప్పింది కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు గానీ, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కు గానీ గట్టి కౌంటర్ ఇవ్వాలనుకుంటే బండ్ట గణేష్ ను రంగంలోకి దించుతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా బండ్ల గణేష్ సోమవారం మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లకు కౌంటర్ ఇచ్చారు. br The Congress party has given Bandla Ganesh unimaginable responsibilities. The Telangana Congress Party is fielding Bandta Ganesh if it wants to give a strong counter to the opposition BRS leaders, former ministers Harish Rao and KTR. As part of that, Bandla Ganesh gave a counter to former ministers Harish Rao and KTR on Monday.br ~CR.236~CA.240~ED.234~HT.


User: Oneindia Telugu

Views: 511

Uploaded: 2024-01-08

Duration: 03:24

Your Page Title