Pro Kabaddi League:ఉత్కంఠ పోరులో పాట్నాపై Bengaluru Bulls విజయం! | Telugu OneIndia

Pro Kabaddi League:ఉత్కంఠ పోరులో పాట్నాపై Bengaluru Bulls విజయం! | Telugu OneIndia

Bengaluru Bulls beat Patna Pirates 35-33 in match 62 of Pro Kabaddi League Season 10 | ప్రొకబడ్డీ లీగ్ సీజన్ 10లో బెంగళూరు బుల్స్ మరో విజయాన్ని అందుకుంది. ముంబైలోని ఎన్‌ఎస్‌సీఐ మైదానం వేదికగా సోమవారం జరిగిన తొలి పోరులో బెంగళూరు బుల్స్ 35-33 తేడాతో పాట్నా పైరేట్స్‌ను ఓడించింది. ఆఖరి రైడ్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో బెంగళూరు బుల్స్ అసాధారణ ప్రదర్శనతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. br br br br #ProKabaddiLeague10 br #kabaddi br #national br #BengaluruBullsvsPatnaPirates br #telugutitans br #umumba br #JaipurPinkPanthers br br ~PR.40~ED.234~HT.


User: Oneindia Telugu

Views: 62

Uploaded: 2024-01-09

Duration: 03:04

Your Page Title