పిచ్చి పీక్స్.. ఉత్తిత్తి చావు.! జనాన్ని పిచ్చి ఎదవల్ని చేసిన పూనం పాండే.! | Telugu Oneindia

పిచ్చి పీక్స్.. ఉత్తిత్తి చావు.! జనాన్ని పిచ్చి ఎదవల్ని చేసిన పూనం పాండే.! | Telugu Oneindia

సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కోసం చనిపోయినట్టు ప్రకటించుకున్న ప్రముఖ నటి, మోడల్ పూనం పాండే 24గంటల తర్వాత తాను చనిపోలేదని, బ్రతికే ఉన్నానని తెలిపింది. దీంతో అభిమానులు, సామాన్య ప్రజలు పూనం పాండే పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. br Popular actress and model Poonam Pandey, who declared herself dead for cervical cancer awareness, says she is alive and not dead after 24 hours. Due to this fans and common people are expressing anger on Poonam Pandey. br #poonampandey br #poonampandeyassets br #poonampandeybiography br #bollywood br br ~CR.236~CA.240~ED.234~HT.


User: Oneindia Telugu

Views: 719

Uploaded: 2024-02-03

Duration: 03:16

Your Page Title