వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు | Telangana Politics | Telugu Oneindia

వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు | Telangana Politics | Telugu Oneindia

ఖమ్మం లోక్ సభ స్ధానం తనకు కేటాయిస్తే మంచి మెజారిటీతో గెలుస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ.హనుమంత రావు స్పష్టం చేసారు. ఏఐసీసీ కి ఈ క్రమంలో విజ్ఞప్తి చేసానని, రేవంత్ సానుకూలంగా ఉన్నారని వీహెచ్ ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. br Senior Congress leader V. Hanumantha Rao has clarified that if Khammam Lok Sabha seat is allotted to him, he will win with a good majority. VH expressed hope that he has appealed to AICC in this regard and Revanth is positive. br br #CMRevanthReddy br #VHanumanthaRao br #Congress br #KCR br #KTR br #BRS br #TSNews br #TSPolitics br br ~CR.236~CA.240~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 15

Uploaded: 2024-02-26

Duration: 06:07

Your Page Title