ఎదుటి వారిని డార్లింగ్ అని పిలుస్తున్నారా.? | ఐతే జైలుకే జాగ్రత్త..! | Telugu Oneindia

By : Oneindia Telugu

Published On: 2024-03-04

198 Views

02:00

మీరు అపరిచిత వ్యక్తులను డార్లింగ్ అంటూ సంభోదిస్తున్నారా.?ఇప్పుడు అలా పిలవకండి. ఒకవేళ పిలిస్తే అది నేరం అవుతుంది. జైలుకు కూడా వెళ్లాల్సిఉంటుంది. తాగిన మత్తులో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ను డార్లంగ్ అని పిలిచిన కేసులో కోల్ కత హైకోర్టు సంచలన తీర్పు వెళ్లడించింది. డార్లింగ్ అని పిలిస్తే ముమ్మాటికీ నేరమే అని తుది తీర్పు వెళ్లడించింది.
Do you call strangers darling? Now don't call them that. If called then it becomes a crime. You will also have to go to jail. The Calcutta High Court High Court has given a sensational verdict in the case of a drunken constable being called a 'darling'. The final verdict was that it was a crime to be called darling.

~CR.236~CA.240~ED.232~HT.286~

Trending Videos - 6 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 6, 2024