ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం రిసైక్లింగ్‌ చేస్తే కఠిన చర్యలు - మంత్రి ఉత్తమ్‌

ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం రిసైక్లింగ్‌ చేస్తే కఠిన చర్యలు - మంత్రి ఉత్తమ్‌

Telangana Civil Supplies Corporation : రాష్ట్రంలో రైస్‌మిల్లర్లు ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం రిసైక్లింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. నిజాయితీగా ఉంటే రైస్ మిల్లర్లపై వేధింపులు ఉండవని, ఈజ్ ఆఫ్ డూయింగ్​లో వ్యాపారం, అనుమతులు, స్థాపన సులభతరం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.


User: ETVBHARAT

Views: 59

Uploaded: 2024-06-21

Duration: 01:13

Your Page Title