కుమార్తె వెంట పడొద్దన్నందుకు వ్యాపారి దారుణ హత్య

కుమార్తె వెంట పడొద్దన్నందుకు వ్యాపారి దారుణ హత్య

Vijayawada Kirana Shop Owner Murder: విజయవాడలో నడిరోడ్డుపై జరిగిన హత్య కలకలం రేపింది. కిరాణా షాపు వ్యాపారిపై మణికంఠ అనే యువకుడు దారికాచి కత్తితో దాడి చేశాడు. తన కుమార్తెను ప్రేమ పేరుతో మణికంఠ వేధించటంతో మందలించినందుకు హత్య చేసినట్టు సమాచారం. నిందితుడు మణికంఠను అరెస్టు చేసిన పోలీసులు, కేసును దర్యాప్తు చేస్తున్నారు.


User: ETVBHARAT

Views: 81

Uploaded: 2024-06-28

Duration: 03:02