నా దేశం, నేల కోసం పని చేస్తా - జీతం వద్దు: పవన్‌

నా దేశం, నేల కోసం పని చేస్తా - జీతం వద్దు: పవన్‌

Pawan Kalyan Speech in Gollaprolu: నా దేశం, నేల కోసం పని చేస్తానని, జీతాలు వద్దని చెప్పానని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదని, ప్రభుత్వం జవాబుదారిగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే తాను ఉన్నట్లు తెలిపారు. విజయయాత్రలు మాత్రం చేయడానికి సిద్ధంగా లేనని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.


User: ETVBHARAT

Views: 623

Uploaded: 2024-07-01

Duration: 05:18

Your Page Title