దిల్లీలో సీఎం చంద్రబాబు - నేడు ప్రధాని మోదీతో భేటీ

దిల్లీలో సీఎం చంద్రబాబు - నేడు ప్రధాని మోదీతో భేటీ

CM Chandrababu Delhi Visit : ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్ర అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. బుధవారం రాత్రే దిల్లీ చేరుకున్న ఆయన మోదీతో పాటు కేంద్రమంత్రులనూ కలవనున్నారు.


User: ETVBHARAT

Views: 491

Uploaded: 2024-07-04

Duration: 02:18

Your Page Title