ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు - ఏం మాట్లాడుకోబోతున్నారు

ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు - ఏం మాట్లాడుకోబోతున్నారు

Telugu States Chief Ministers Meeting : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి శనివారం కీలకమైన సమావేశం జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అంశాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.


User: ETVBHARAT

Views: 317

Uploaded: 2024-07-05

Duration: 03:03