రెండు రాష్ట్రాల సీఎంల భేటీకి ప్రాధాన్యత

రెండు రాష్ట్రాల సీఎంల భేటీకి ప్రాధాన్యత

Chandrababu Revanth Reddy Meeting: తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం శనివారం రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ముఖ్యమంత్రులుగా అధికారం చేపట్టిన తర్వాత వీరిద్దరూ తొలిసారి సమావేశం కానుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.


User: ETVBHARAT

Views: 376

Uploaded: 2024-07-05

Duration: 02:08