తెరుచుకోలేదని వదిలేస్తామా? - తగ్గేదేలే!! ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలు - వెళ్తూవెళ్తూ మరో రెండు బైకులూ?

తెరుచుకోలేదని వదిలేస్తామా? - తగ్గేదేలే!! ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలు - వెళ్తూవెళ్తూ మరో రెండు బైకులూ?

Thieves Steal ATM In Kamareddy : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఎస్​బీఐ బ్యాంకు ముందు ఉన్న ఏటీఎంను దొంగలు ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం 3 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు వాహనంలో వచ్చి ఏటీఎంను ఎత్తుకొని పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎంలో రూ. 3.97 లక్షలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు వైరల్ అవుతోంది.

User: ETVBHARAT

Views: 138

Uploaded: 2024-07-10

Duration: 01:15

Your Page Title