YUVA : యువతకు చేయూత కల్పిస్తున్న రెడ్డీస్ ల్యాబ్స్​ - ఉచిత శిక్షణలో పాటు ఉద్యోగ అవకాశం

YUVA : యువతకు చేయూత కల్పిస్తున్న రెడ్డీస్ ల్యాబ్స్​ - ఉచిత శిక్షణలో పాటు ఉద్యోగ అవకాశం

Dr.Reddy's Free Coaching To Youth : దేశ యువతలో ఉద్యోగ అర్హత 51.25 శాతానికి పెరిగిందని భారత నైపుణ్యాల నివేదిక 2024 వెల్లడించింది. కానీ, పెద్దచదువులు చదివి ఫస్ట్‌ క్లాస్‌ మార్కులు తెచ్చుకున్నా ఉపాధి కోసం యువత నైపుణ్యాలతో పోరాటం చేస్తూనే ఉందనేది కలవరపెట్టే వాస్తవికత. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచి బతకు బాటలు వేస్తోంది డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్. ఉచిత ఉపాధి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.


User: ETVBHARAT

Views: 132

Uploaded: 2024-07-11

Duration: 07:19