ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు

ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు

రాష్ట మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువుపై చర్చ జరిగింది.


User: ETVBHARAT

Views: 316

Uploaded: 2024-07-16

Duration: 03:37