నంద్యాల బాలిక అత్యాచారం కేసు-తల్లిదండ్రులే కీలకం!

నంద్యాల బాలిక అత్యాచారం కేసు-తల్లిదండ్రులే కీలకం!

Nandyala Girl Rape Case Updates: అంతర్జాలంలో చూసి ఓ బాలికపై అఘాయిత్యానికి తెగించారు. ఆడుకోడానికి వచ్చిన బాలికపై, అత్యాచారం చేశారు. ఎవరికైనా చెప్తుందేమో అనే భయంతో హతమార్చారు. మృతదేహాన్ని ముళ్ల పొదల్లో దాచారు. ఇదంతా చేసింది కరుడుగట్టిన నేరస్థులు కాదు! బడి పిల్లలు! ఇదీ నంద్యాల జిల్లాలో సంచలనం రేపిన బాలిక హత్య వెనకున్న మిస్టరీ! ఈ క్రైం కథలో పెడదోవ పట్టిన పిల్లల్ని కాపాడబోయి తల్లిదండ్రులు కూడా నేరంలో కూరుకుపోయారు.


User: ETVBHARAT

Views: 420

Uploaded: 2024-07-17

Duration: 02:18