ఈ దేశంలో తెలంగాణ భాగం కాదా? - మాపై ఎందుకీ సవతి ప్రేమ? : మంత్రి శ్రీధర్​బాబు

ఈ దేశంలో తెలంగాణ భాగం కాదా? - మాపై ఎందుకీ సవతి ప్రేమ? : మంత్రి శ్రీధర్​బాబు

Telangana Assembly Sessions 2024 : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో మొండిచెయ్యి చూపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో తెలంగాణ భాగం కాదా? సమాధానం చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.


User: ETVBHARAT

Views: 90

Uploaded: 2024-07-24

Duration: 02:14

Your Page Title