వృద్ధ మహిళ దారుణ హత్య - రాత్రి వేళ గొంతుకోసి పరారై

వృద్ధ మహిళ దారుణ హత్య - రాత్రి వేళ గొంతుకోసి పరారై

Unknown Persons Killed Old Woman in Bapatla District : బాపట్ల జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళను రాత్రి వేళ దుండగులు గొంతుకొని హతమార్చారు. రక్తపుమడుగుల్లో నిర్జీవంగా పడిఉన్న మహిళను చూసి స్థానికులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్వాడ్​తో దర్యాప్తు చేపట్టారు.


User: ETVBHARAT

Views: 191

Uploaded: 2024-07-24

Duration: 01:19