ప్రధాని మోదీ ఏం చదువుకున్నారో చెప్పగలరా? - రఘునందన్​ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్‌ల ఆగ్రహం

ప్రధాని మోదీ ఏం చదువుకున్నారో చెప్పగలరా? - రఘునందన్​ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్‌ల ఆగ్రహం

Congress Leaders on MP Raghunandan Rao : సీఎం రేవంత్ రెడ్డి చదువుపై ఎంపీ రఘునందన్​ రావు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్‌లు తీవ్రంగా ఖండించారు. ఆ ఎంపీ మతిభ్రమించి మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చదువుకున్నారో చెప్పగలరా అని బీజేపీ ఎంపీని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు.


User: ETVBHARAT

Views: 134

Uploaded: 2024-07-27

Duration: 00:53