బీసీల కోసం లక్ష కోట్లు కేటాయిస్తామన్నారు - బడ్జెట్‌లో 20వేల కోట్లైనా పెట్టలేదు: కేటీఆర్

బీసీల కోసం లక్ష కోట్లు కేటాయిస్తామన్నారు - బడ్జెట్‌లో 20వేల కోట్లైనా పెట్టలేదు: కేటీఆర్

KTR On BC Declaration : శాసనసభలో పద్దులపై చర్చ రసవత్తరంగా సాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్​కు, మంత్రులకు మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తారా? లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు.

User: ETVBHARAT

Views: 32

Uploaded: 2024-07-30

Duration: 04:44

Your Page Title