నాలుగు నెలల చిన్నారి కడుపులో కణితి

నాలుగు నెలల చిన్నారి కడుపులో కణితి

Tumor in Four Month Old Baby Stomach Doctors Performed the Surgery Successfully : నాలుగు నెలల ముద్దులొలికే చిన్నారికి అరుదైన అనారోగ్య సమస్య ఎదురైంది. ఆపరేషన్​ చేయించడానికి లక్షల రూపాయల ఖర్చవుతుందని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆర్థికంగా దీన స్థితిలో ఉన్న ఆ తండ్రికి ఎం చెయ్యాలో తోచలేదు. బిడ్డను తన చేతిలో పెట్టి భార్య అనారోగ్యంతో తనని ఒంటరిని చేసిందని కుమిలిపోతున్న తరుణంలో ఈ ఆపరేషన్​ గురించి తెలిసి విలవిలలాడిపోయాడు.


User: ETVBHARAT

Views: 47

Uploaded: 2024-07-30

Duration: 02:09