'లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు'

'లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు'

2nd Phase Rythu Runamafi in Telangana : కాంగ్రెస్‌ సర్కార్‌ చేపట్టిన రైతు రుణమాఫీ నిధులు ఖాతాల్లో జమ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఆవరణలో రైతు రుణమాఫీ రెండో విడత నిధులను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేయడంతో కర్షకులు, హస్తం పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. రెండో దఫా లక్షా 50 వేల అప్పు మాఫీ కావడం దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయంగా అన్నదాతలు అభివర్ణించారు.


User: ETVBHARAT

Views: 168

Uploaded: 2024-07-30

Duration: 02:43

Your Page Title