ట్రావెల్స్ బస్సులో 3 కిలోల బంగారం చోరీ చేసింది మధ్యప్రదేశ్ గ్యాంగ్

ట్రావెల్స్ బస్సులో 3 కిలోల బంగారం చోరీ చేసింది మధ్యప్రదేశ్ గ్యాంగ్

Three KG Gold Robbery Case : సంగారెడ్డి జిల్లాలో జులై 26న ట్రావెల్స్​ బస్సులో చోరీకి గురైన మూడు కిలోల బంగారం కేసును జహీరాబాద్ పోలీసులు ఛేదించారు. రూ.2.10 కోట్ల విలువైన బంగారం అభరణాలను స్వాధీనం చేసుకోగా నిందితుడిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్​కు చెందిన ముఠానే చోరీకి పాల్పడిందని ఎస్పీ రూపేష్​ వెల్లడించారు.


User: ETVBHARAT

Views: 28

Uploaded: 2024-08-05

Duration: 01:58

Your Page Title