యాపిల్‌ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ భేటీ - ఏఐ, ఫ్యూచర్ సిటీ తదితర ప్రాజెక్టులపై చర్చలు

యాపిల్‌ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ భేటీ - ఏఐ, ఫ్యూచర్ సిటీ తదితర ప్రాజెక్టులపై చర్చలు

CM REVANTH AMERICA TOUR : అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం, ఇవాళ కాలిఫోర్నియాలోని యాపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయం క్యూపర్టినో యాపిల్ పార్కును సందర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఏఐ, ఫ్యూచర్ సిటీ తదితర ప్రాజెక్టులపై యాపిల్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

User: ETVBHARAT

Views: 1

Uploaded: 2024-08-09

Duration: 02:03