పదేళ్లలో కేటీఆర్ చేసిన హడావిడికి, సీఎం రేవంత్​ 8 నెలల్లో సమాధానం చెప్పారు : ఆది శ్రీనివాస్‌

పదేళ్లలో కేటీఆర్ చేసిన హడావిడికి, సీఎం రేవంత్​ 8 నెలల్లో సమాధానం చెప్పారు : ఆది శ్రీనివాస్‌

congress whip adi srinivas on KTR : సీఎం రేవంత్​ అమెరికా పర్యటన విజయవంతం కావడంతో బీఆర్​ఎస్​ నేతలు ఓర్వలేకపోతున్నారని, అందుకే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ మండిపడ్డారు. పదేళ్లలో విదేశీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్, రాష్ట్రానికి ఎన్ని కంపెనీల పెట్టుబడులు తెచ్చారో, ఎన్ని ఉద్యోగాలు సృష్టించారో చెప్పాలని డిమాండ్​ చేశారు.


User: ETVBHARAT

Views: 36

Uploaded: 2024-08-12

Duration: 02:08

Your Page Title