చివరి రోజున సియోల్​లో బిజీబిజీగా సీఎం రేవంత్ టీమ్ - రేపు రాష్ట్రానికి రాక

చివరి రోజున సియోల్​లో బిజీబిజీగా సీఎం రేవంత్ టీమ్ - రేపు రాష్ట్రానికి రాక

CM Revanth Foreign Tour Ends : పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన నేటితో ముగియనుంది. చివరి రోజు దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. సోమవారం చియోన్ జి చియోన్ స్ట్రీమ్​ను పరిశీలించిన సీఎం, నేడు హన్ రివర్ ఫ్రంట్, కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. పర్యటన ముగించుకొని సింగపూర్ మీదుగా బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. అమెరికాలోనే సుమారు 31 వేల 532 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2024-08-13

Duration: 02:59